మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో “ప్రజావాణి” రద్దు

_ఫిబ్రవరి 9న జరగాల్సిన కార్యక్రమం నిలిపివేత

– కలెక్టర్ మను చౌదరి ప్రకటన

మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 07 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలు–2026 నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగవలసిన “ప్రజావాణి” కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున, తేది: 09-02-2026 (సోమవారం) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం ఈసారి నిర్వహించబడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .