వీరాయపల్లిలో ముమ్మరంగా భూముల రీ-సర్వే.

పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్.

వీరాయపల్లిలో ముమ్మరంగా భూముల రీ-సర్వే.

పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని వీరాయపల్లి గ్రామంలో భూముల రీ-సర్వే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామంలో ఇప్పటివరకు దాదాపు 500 ఎకరాల భూమికి రీ-సర్వే నిర్వహించినట్లు పెద్దమందడి తహసీల్దార్ మల్లికార్జున్ తెలిపారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామంలో రీ-సర్వే పనులను వేగవంతం చేశామని, మిగిలిన భూములకు కూడా సర్వే నిర్వహించి మరో వారం రోజుల్లోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే పనులను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిర్దేశిత గడువులోగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేస్తున్నారని తహసీల్దార్ మల్లికార్జున్ పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ…  తాగునీటి సరఫరా మౌళిక సదుపాయాలపై ప్రత్యేక కార్యాచరణ… 
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 02(తెలంగాణ ముచ్చట్లు ) వేసవి కాలం, ఎల్నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి...
వెంకటాద్రిపేటలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు, పరిశీలన.
హుజూరాబాద్‌వాసికి డాక్టరేట్..!
జనగామ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకే పెద్దపీట.
రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి.
*నిబంధనలకు విరుద్ధంగా కార్తికేయ ఆసుపత్రి నిర్వహణ.. వెంటనే సీజ్ చేయాలి.