వి ఎం బంజర్‌లో పది కుటుంబాల కాంగ్రెస్ లో చేరిక.!
Views: 28
On
పెనుబల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
వి ఎం బంజర్ గ్రామంలో రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వంగా చంద్రశేఖర్, వంగా ఉదయ్ కుమార్, గంధం దుర్గయ్యతో పాటు మరో పది కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ సమక్షంలో చేరిక కార్యక్రమం జరిగింది. అదే గ్రామానికి చెందిన వంగా కాంతారావు ఇటీవలి రోజుల్లో అనారోగ్యానికి గురవడంతో పార్టీ నాయకులు వెళ్లి పరామర్శించారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఏ ఎం సి అధికారి దోమ ఆనంద్ బాబు, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments