సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల 

సీసీ రోడ్డు పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల 

చిల్కానగర్, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు)

చిల్కానగర్ డివిజన్‌లోని సీతారామ కాలనీలో 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గురువారం పర్యవేక్షించారు.WhatsApp Image 2025-12-12 at 6.39.05 PMఈ సందర్భంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ,“చిల్కానగర్ డివిజన్‌లో ఇప్పటి వరకు సుమారు 110 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. సీతారామ కాలనీలో ఇప్పటికే 95 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం” అని పేర్కొన్నారు.పనుల నాణ్యతపై అధికారులు, కాంట్రాక్టర్లకు ఆమె సూచనలు చేశారు.ఈకార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీతారామ కాలనీ అధ్యక్షులు గూడూరు రమేష్ గౌడ్, నాయకులు రామాంజనేయులు, అంజిరెడ్డి, నర్సిరెడ్డి, బల్లెం వేణుమాధవ్, నాగేశ్వరరావు, మధు, హరిబాబు, బంటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .