టీజీ హజ్ కమిటీ చైర్మెన్ కుస్రో పాషా సేవలు ప్రశంసనీయం..
Views: 31
On
వరంగల్ జిల్లా ఖాజీపేట లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించిన ఆర్.పి.వి. సంస్థ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలి.
ఖమ్మం బ్యూరో,డిసెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మెన్ సయ్యద్ గులాం అన్జల్ బియబానీ కుస్రో పాషా సేవలు ప్రశంసనీయం అని రాజ్యాంగ పరిరక్షణ వేదిక సంస్థ ఫౌండర్, జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలి అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా ఖాజీపేటలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన ముస్లిం సమాజానికి అందిస్తున్న సేవలు హర్షణీయమని ఆయన అన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం అయిన మక్కా యాత్ర హజ్, ఉమ్రా యాత్రలో మరిన్ని సధుపాయలు కల్పించి, సేవలను విస్తృత పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఫ్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు ముహమ్మద్ గౌస్ పాషా ,జర్నలిస్ట్ షేక్ మదర్ సాహెబ్, తదితరులు పాల్గొన్నారు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments