గొల్లపుడి నరసింహారావు కి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు..
Views: 5
On
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 12, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం గోపాలపురం బిఆర్ఎస్ నాయకులు గొల్లపుడి రాంప్రసాద్ తండ్రి గొల్లపుడి నరసింహారావు శుక్రవారం శుక్రవారం అనారోగ్యంతో పరమపదించారు. వారి మృతికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సహాయకులు రవికిరణ్,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,కార్పొరేటర్ కూరాకుల వలరాజు,నాయకులు గొల్లపూడి హరికృష్ణ, వంకుడోతు సురేష్, మోరంపూడి సాయి,
అశోక్,మోహన్ తదితరులు...
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments