కాప్రా కమ్మ వారి సేవా సమితి  ఆధ్వర్యంలో 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

కాప్రా కమ్మ వారి సేవా సమితి  ఆధ్వర్యంలో 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

కాప్రా, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు):

కాప్రా కమ్మ వారి సేవా సమితి  ఆధ్వర్యంలో 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను శనివారం డా.ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ టి ఎస్ ఐ ఐ సి కాలనీ లైన్స్ క్లబ్‌లో ఘనంగా ఆవిష్కరించారు. సమితి అధ్యక్షుడు చల్లపల్లి నాగేశ్వరరావు అధ్యక్షతన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఉత్తమ టీచర్‌గా రాష్ట్రపతి అవార్డు అందుకున్న కోగంటి రామమోహనరావు, కాప్రా కమ్మ సంఘం అధ్యక్షుడు పొట్లూరి రామకృష్ణ, జనాభ్యుదయ సంఘం సెక్రటరీ సోమేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, ముప్పాళ్ళ సాంబశివరావు (వెట్ ఇండియా), మండవ ప్రేమచంద్, తార్నాక కమ్మ సంఘం నాయకురాలు మన్నే నాగ మల్లీశ్వరి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు పాటిబండ్ల నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ వెంకటరమణ, ట్రెజరర్ హరనాథ్ బాబు, కమిటీ సభ్యులు హనుమాన్, నరసింహారావు, మాలాద్రి, సుకుమార్, సుబ్బయ్య, పరుచూరి పవన్, సజ్జ సత్యనారాయణ, తార్నాక కమ్మ సంఘం సభ్యులు చంద్రమౌళి, దేవినేని వెంగబాబు, వాసిరెడ్డి శివ ప్రసాద్, చనుమోలు నాగభూషణం, ఎస్ ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ