ఏపీఈఏ, కాన్ఫరెన్స్కు హాజరై రీసెర్చ్ పేపర్ ను అందజేసిన

ఏపీఈఏ, కాన్ఫరెన్స్కు హాజరై రీసెర్చ్ పేపర్ ను అందజేసిన

*ఖమ్మం కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల సోషల్ సైన్స్ విభాగ అధ్యాపకురాలు డాక్టర్ఎస్ కే ఆషా బేగం*,

ఖమ్మం బ్యూరో,మార్చి 9(తెలంగాణ ముచ్చట్లు)

ఏపీఈఏ, కాన్ఫరెన్స్కు హాజరై రీసెర్చ్ పేపర్ ను అందజేసిన, ఖమ్మం కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల సోషల్ సైన్స్ విభాగ అధ్యాపకురాలు డాక్టర్ ఎస్ కే ఆషా బేగం,
ఖమ్మం కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల సోషల్ సైన్స్ విభాగంలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్ కే ఆషా బేగం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఎక్స్ ఎల్ ఎల్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ అసోసియేషన్ ఏపీ ఈఏ కాన్ఫరెన్స్కు హాజరై, ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంటర్ ప్రిన్యూర్స్ త్రూ డిజిటల్ లిటరసీ, మరియు కెపాబిలిటీ బిల్డింగ్స్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే అంశంపై రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేశారు, డాక్టర్ ఎస్ కే ఆశ బేగం లో కళాశాల సెక్రటరీ కోట అప్పిరెడ్డి, కెవి రమణారావు, వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .