నేడే ఎర్రగట్టు వెంకన్న జాతర ప్రారంభం.
కేతు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా స్వామి వార్ల కళ్యాణం రద్దు.
Views: 19
On
హసన్ పర్తి, మార్చ్ 02( తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి సంవత్సరం హోలీ పర్వదినం మొదలుకొని ఐదు రోజులపాటు ఎర్రగట్టు వెంకన్న నిర్వహించబడతాయి. ఈ సంవత్సరము హోలీ రోజున కేతు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా స్వామి వారి కళ్యాణం రద్దు అయినట్లునిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్లు హసన్ పర్తి, భీమారం నుండి బయలుదేరి పెద్ద చక్రముల బండ్లు ఉదయం తిరుగుతాయని అన్నారు. జాతర సమయంలో కమిటీ లేకపోవడంపై భక్తులలో ఆందోళన నెలకొంది. ఉత్సవ కమిటీని ఇప్పటి వరకు నియమించకపోవడంతో విమర్శలకు దారితీస్తుంది. జాతర రేపే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి ప్రచారం చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments