డాక్టర్ కాపా చంద్రకళను  సన్మానించిన లయన్స్ క్లబ్ జిల్లా  320ఈ గవర్నర్..

డాక్టర్ కాపా చంద్రకళను  సన్మానించిన లయన్స్ క్లబ్ జిల్లా  320ఈ గవర్నర్..

 వైరా క్లబ్ నుండి ఆరుగురు గా కౌన్సిలర్లుగా గెలవడం అభినందనీయం.. 

 పిఎంజె ఎం మదన్మోహన్ రేపాల 

ఖమ్మం బ్యూరో,మార్చి 2 (తెలంగాణ ముచ్చట్లు)

ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్  డిస్టిక్  320 ఈ గవర్నర్ మదన్మోహన్ రేపాల ఆధ్వర్యంలో ఆదివారంరాత్రి వైరాలోని మున్సిపాలిటీ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ ను శాలువాతోఘనంగాసత్కరించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ మదన్ రేపాలమాట్లాడుతూ పట్టణ ప్రజలు కౌన్సిలర్లు  సహకారాలతో పట్టణ సమస్యలు పరిష్కరించడం పాటు మౌలిక వసతులు కల్పించాలని పట్టణాన్ని సుందరీ కారణంగా తీర్చిదిద్ది ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు ఆరుగురు గెలుపొందటం పట్ల అభినందించారు ప్రజలకు సేవనందించడంలోని సంతృప్తి ద్వారా ప్రజల మనల్ని పొందుగలుగుతామని ఈ మున్సిపల్ ఎన్నికలు వైరాలో నిరూపించాయని ఆయన తెలిపారు జిల్లా 320లో లయన్స్ సభ్యులు నలుగురు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు  ఈ కార్యక్రమంలో 20 వార్డు కౌన్సిలర్ ఉండ్రువరలక్ష్మి మున్సిపల్ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం అభినందించ తగ్గ విషయమని ఆయన తెలిపారు. వరలక్ష్మిశ్యాంబాబు, దంపతులను ఆయన ఈ సందర్భంగా అభినందించి  సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో  లయన్ లేడీ విజయలక్ష్మీ విడిజీ వన్ లయన్ ,  కేవీ ప్రసాద్, విడిజీ టు  కోడే  సతీష్ కుమార్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లు యానాల మోహన్ రెడ్డి యరాల ప్రభాకర్ రెడ్డి డిసిఎస్ రామకృష్ణ చిలుకూరి, డిసిటి అశోక్ రెడ్డి గట్టుపల్లి, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రావు  జిల్లా నాయకులు శ్రీకాంత్ తోటకూర తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .