కరాటే ఛాంపియన్ సన్మానించిన డాక్టర్స్
Views: 5
On
ఖమ్మం బ్యూరో, మార్చి 1(తెలంగాణ ముచ్చట్లు )
ముంబైలో జరిగిన అండర్ 14 కరాటే ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఎస్ కె అద్నాన్ ను పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ కిషోర్ టీ ఎన్ జి వి ఏ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ బాబు మరియు జిల్లా అధ్యక్షులు డివి సత్యనారాయణ, సంతోష్ సన్మానించడంజరిగినది వారికి అద్నాన్ తండ్రి యాసిన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments