13వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతా కౌన్సిలర్ ముళ్లపాటి విజయలక్ష్మి సీతారాములు   

13వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతా కౌన్సిలర్ ముళ్లపాటి విజయలక్ష్మి సీతారాములు   

ఖమ్మం బ్యూరో,మార్చి 1(తెలంగాణ ముచ్చట్లు)

13వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు, కృషి చేస్తానని కౌన్సిలర్ ముళ్లపాటు విజయలక్ష్మి సీతారాములు హామీ ఇచ్చారు, మున్సిపాలిటీ మొదటి పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతూ, రాబోయే వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా, చూడాలని వీధిలైట్ల సమస్య పరిష్కారం చేయాలని శానిటేషన్ ప్రతిరోజు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. వార్డు సభ్యులు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా వచ్చి కలవచ్చని, ఎలాంటి సమస్యనైనా తన వంతు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .