అమితి యూనివర్సిటీ టాపర్గా ఆయేషా..

ఆయేషా కు అభినందన వెల్లువ

అమితి యూనివర్సిటీ టాపర్గా ఆయేషా..

 ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు)

చత్తీస్గడ్ రాయపూర్ అమితే యూనివర్సిటీ టాపర్గా ఛత్తీస్గడ్ గవర్నర్ రామందేఖ నుండి గోల్డ్ మెడల్ సాధించిన షేక్ ఆయేషా,  తల్లాడ మండలంలోని మల్లవరం గ్రామానికి చెందినIMG-20260228-WA0130 మహబూబ్ అలీ పి ఎల్ సి గా పనిచేస్తున్నారు, ఆయేషా తల్లి, గృహిణి మస్తాన్ బి, పదవ తరగతి తల్లాడ బాల భారతి విద్యాలయంలో 10/10, ఇంటర్ శ్రీ చైతన్య ఖమ్మంలో 9.8 లతో, తన ప్రతిభను చాటుకున్నారు. ఆయేషా యూనివర్సిటీ టాపర్ గా రావడంతో మల్లారం గ్రామంలో ఆనంద ఉత్సవాలు వెళ్లి విరిసాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .