ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన ఎదులాపురం 20, 21 వార్డుల కౌన్సిలర్లు

ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిని కలిసిన ఎదులాపురం 20, 21 వార్డుల కౌన్సిలర్లు

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 27(తెలంగాణ ముచ్చట్లు)

పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డిని ఎదులాపురం మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ గూదె మల్లయ్య, 21వ వార్డు కౌన్సిలర్ కోటమర్తి సునీత కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్, మండల నాయకులు గోనె భుజంగ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని ఎంపీ నివాసానికి వెళ్లగా.. ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్లను ఆయన అభినందించారు. ప్రజా పాలనలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేగర్ల రాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .