టిపియూఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

టిపియూఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ 

జఫర్గడ్,ఫిబ్రవరి25,(తెలంగాణ ముచ్చట్లు)
మండలం లోని కూనూర్ జడ్పీహెచ్ఎస్ లో బుధవారం టిపియూఎస్ సంఘం బాధ్యుల ఆద్వర్యంలో క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కూనూర్ కాంప్లెక్ హెచ్.ఎం  పర్వేజ్, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకం సతీష్ కుమార్, జిల్లా కార్యదర్శి పాము సదాశివరావు, కాంప్లెక్స్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు అయిత కృష్ణమోహన్, మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .