మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వాల్మీకి సంఘం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన వాల్మీకి సంఘం

పెద్దమందడి,మార్చి9(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన బసరతి రాములు ఆదివారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వెల్టూర్  వాల్మీకి మహర్షి సంఘం (1989/859) సభ్యులు మృతుని కుటుంబ సభ్యులకు 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ..కష్టసమయంలో కుటుంబానికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి మహర్షి సంఘం సభ్యులు మల్లక్ సురేష్ కుమార్, బి. శ్రీను, సాఖ మన్నెం, బోయ దాసప్ప, భాసరతి బుచ్చయ్య, బసరతి బాలచంద్రయ్య, బసరతి మన్నెం కొండ, బసరతి రాజశేఖర్, బోయ చెన్నయ్య, బోయ శేఖర్, మల్లక్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .