కాజీపేట్ లో రైల్వే ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు
Views: 22
On
కాజీపేట్ మార్చి 3 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ జంక్షన్ పరిధిలో పనిచేస్తున్న రైల్వే ఉన్నత అధికారి లతోపాటు ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు చేయడంతో రైల్వే వర్గాలలో ఈ విషయం చర్చనీయంగా మారింది. కాజీపేట్ రైల్వే ట్రాక్ మైంటైనెన్స్ లో ఎలాంటి పనులు చేయకుండ నే బిల్లులు వసూలు చేసినట్లు సిబిఐ గుర్తించి చేశారు. ఇందులో ముగ్గురు ఇంజనీర్లు, ఇద్దరు ట్రాక్ మెంటైనర్లు తో సహా ఒక సంస్థ లో పనిచేస్తున్న 8 మందిపై కేసు నమోదు అయిందని వారు తెలిపారు. రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జిపి సింగ్ తో పాటు సంధ్యా కన్స్ట్రక్షన్ ప్రజా ప్రతినిధులపై కేసు నమోదు చేసింది. నకిలీ అటెండెన్స్ రిజిస్టర్లు సృష్టించే పూసగించినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments