చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..

మోడల శ్రీనివాస్ సాగర్

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..

మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:

జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ వారం వనపర్తి లో కలిసి ఘనంగా  సన్మానించిన బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్.ఈ సందర్భంగా శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ  సమాజంలో ఎక్కడ అక్రమాలు, అన్యాయం జరిగినా.. వ్యక్తులు ఎలాంటి స్థాయిలో ఉన్న నిలదీసి బాధితుల తరఫున పోరాడి వారికి న్యాయం చేసే దిశగా జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ  సంఘం ఎల్లవేళలా కృషి చేయాలని ఆయన కోరారు...

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .