ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్ల విరాళంగా ఇచ్చిన కల్వ రమణ 

ప్రాథమిక పాఠశాలకు రెండు కంప్యూటర్ల విరాళంగా ఇచ్చిన కల్వ రమణ 

మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:

వికారాబాద్ జిల్లా బంట్వారం  మండలం తోర్మామిడి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో తెలంగాణ దిక్సూచి, సిద్ధాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం కావున ఇట్టి విషయాన్ని తెలుసుకోని కల్వ రమణ , రెండు కంప్యూటర్లను ఉచితంగా అందించ డం జరిగింది.బుధవారం రోజు అంత కంప్యూటర్ యుగం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కంప్యూటర్ విద్య ముఖ్యం అని భావించి కల్వ రమణ సెట్  రెండు కంప్యూటర్ల ను విరాళం గా అందించడం జరిగింది. పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ఎం దేవ్యా నాయక్, ప్రధానో పాధ్యాయులు పాఠశాల సిబ్బంది ఉమామహేశ్వరి,రేష్మ. రాధ. ఇఫ్టేకర్ అలి. సుగుణమ్మ తోర్మామిడిగ్రామ ప్రజలు,యువకులు  విద్యార్థుల తరఫున వారికి మన స్ఫూర్తి గా అభినందిస్తూ ధన్యవాదా లు తెలుపుతున్నాముIMG-20250806-WA0063

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు