బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 

గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్

బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 

మల్లాపూర్, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ నియోజకవర్గం లో మల్లాపూర్ డివిజన్ బీరప్ప గడ్డ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెల్లం శ్రీనివాస్  ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అమ్మవారి పలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఈ కార్యక్రమం లో బిగ్ యూత్ అసోసియేషన్సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,స్థానికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .