ప్రొఫెసర్ జయశంకర్ జయంతి విగ్రహనికి పూలమాల
కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్
Views: 2
On
మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు మనందరికీ ఆదర్శమని కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గౌతమ్ నగర్ లోని జయశంకర్ విగ్రహానికి గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బిఆర్ఎస్ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాముయాదవ్, బైరు అనిల్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments