జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్

జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

జాతీయ మానవ హక్కులు ,సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన సందర్భంగా సత్యం సాగర్ ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యం సాగర్  మాట్లాడుతూ.. మానవ హక్కుల సామాజిక న్యాయ సంఘం జాతీయ అధ్యక్షులు నాపై నమ్మకం ఉంచి నన్ను వనపర్తి జిల్లా చైర్మన్ గా నియమించినందుకు జాతీయ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ పదవి నాకు మరింత బాధ్యత పెంచినదని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో నా వంతుకృషినిమరింతగాకొనసాగిస్తాననితెలియజేశారు.సమాజంలో ఎక్కడ  అన్యాయం జరిగినా, వ్యక్తులు ఎలాంటి స్థాయిలో ఉన్న నిలదీసి బాధితుల తరఫున పోరాడి వారికి న్యాయం చేసే దిశగా జాతీయ మానవ హక్కులు సామాజిక న్యాయ సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .