పాత కూరగాయల మార్కెట్‌కు రూ.55 లక్షల నిధులు నిధులు మంజూరు
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి కృతజ్ఞతలు మార్కెట్ సభ్యులు
Views: 1
On
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ లో కుషాయిగూడ పాత కూరగాయల మార్కెట్‌కు మంచి రోజులు రానున్నాయి అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
సైనిక్ పూరి లోని ఎమ్మెల్యే నివాసం లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలసిన కమిటీ సభ్యులు.శిథిలా వస్థకు చేరిన మార్కెట్‌కు కొత్త రూపం ఇచ్చేందుకు రూ.55 లక్షల నిధులు మంజూరు అయ్యాయి.ఈ నిధులతో మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నా రు.నిధులు మంజూరు చేయించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి మార్కెట్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్ ,మార్కెట్ అధ్యక్షులు వాకిటి శ్రీనివాస్ రెడ్డి,రమేష్ గౌడ్ ,ఎం రాజీ రెడ్డి,బి రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments