స్మశాన వాటిక అభివృద్ధి కొరకు రూ. 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభం

138 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్

స్మశాన వాటిక అభివృద్ధి కొరకు రూ. 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభం

మౌలాలి, తెలంగాణ ముచ్చట్లు:

మల్కాజ్గిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే   మైనంపల్లి హనుమంతన్న  సహకారంతో హనుమాన్ నగర్ లోని స్మశాన వాటిక అభివృద్ధి కొరకు 35 లక్షలు నిధులు మంజూరు పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా 138 డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్  మాట్లాడుతూ ప్రతి విషయంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గానీ, అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుల విషయంలో గానీ ఏ విషయంలో అయినా  మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే వెంటనే స్పందించి పనులు చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు  35 లక్షల ఫండ్స్ ను రిలీజ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కి హృదయ పూర్వకంగా ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకన్న, సలీం, మల్లేష్ ఇర్ఫాన్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .