కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన యువకుడు నీ అభినందించిన  ఎమ్మెల్యే 

బండారి లక్ష్మారెడ్డి

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన యువకుడు నీ అభినందించిన  ఎమ్మెల్యే 

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

నాచారానికి చెందిన మనీష్ యాదవ్ తన కున్న అభిరుచి, ఉత్సహంతో  యువ కుడు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు.  మనీష్ యాదవ్ సౌత్ ఆఫ్రికాలోని టాంజానియ దేశం లోని కిలి మంచారో పర్వతన్ని అధిరోహించి జౌర అనిపిం చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో మిగిలిన ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తాన్నారు. బుధవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .