క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్

క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్

చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

 జిహెచ్ఎంసి కమిషనరేట్ లో వివిధ జోన్లలో స్పోర్ట్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కోచ్ లకు అండగా నిలవాలని.వారి యొక్క సాధక బాధకాలు కమిషనర్ కి తెలియజేసిన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలు బొంతు శ్రీదేవి యాదవ్  దానికి కమిషనర్  సానుకూలం గా స్పందించి వెంటనే స్పోర్ట్స్ అడిషనల్ కమిషనర్ సుభద్ర కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.కమిషనర్ కి స్పోర్ట్స్ కోచ్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .