నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Views: 0
On
వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ లోని నియో కన్వెన్షన్ హాల్ లో జరిగిన వివాహంఅడ్డాకుల మండల మాజీ జెడ్పిటీసి నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి కూతురుఎన్.శ్రీయ రెడ్డి-రాఘవేందర్ రెడ్డి, గార్ల వివాహ మహోత్సవ వేడుక శుభ కార్యము లో సింగిరెడ్డీ నిరంజన్ రెడ్డీ స్వయంగా పాలుగొని, నూతన వధూవరులకు అక్షింతలు వేసి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టఐశ్చర్యాలతో దీవించాలని నూతన దంపతులను మనస్ఫూర్తిగా దీవించారు.
ఈ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 Aug 2025 22:38:26
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్ ఎన్నికైన సందర్భంగా మంగళ...
Comments