అధైర్య పడొద్దు మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం 

అధైర్య పడొద్దు మృతుడి కుటుంబానికి అండగా ఉంటాం 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామనికి చెందిన వల్దాస్ వెంకటయ్య గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ  ఆదివారం మృతి చెందడం జరిగింది. విషయం గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి వల్దాస్ వెంకటయ్య గౌడ్  కుటుంబ సభ్యులకు 5000/- రూపాయల ఆర్థిక సహాయం గ్రామ కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలుపుతూ  ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ వల్దాస్ వెంకటయ్య గౌడ్ కుటుంబానికి అండగా ఉంటుందని, అధైర్య పడద్దని మనో ధైర్యాన్ని ఇవ్వమని గ్రామ కాంగ్రెస్ నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొత్తకాపు రామకృష్ణ రెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, పెద్దమందడి ఎస్సీ  సెల్ అధ్యక్షుడు గట్టు దయాకర్ శంకర్ రెడ్డి , రాఘ్మారెడ్డి,  చెరుకు నాగరాజు, దాసరి రాములు ,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు