రవి నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

రవి నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు

నాచారం, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా నేనావత్ రవి నాయక్ నియమితులైన సందర్భంగా నాచారం డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకం గా కలసి శాలువాతో సత్కరించారు.పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వారిని గుర్తించి గౌరవించడం బీజేపీ సంప్రదాయమని, రాబోయే రోజుల్లో రవి నాయక్ పార్టీ బలోపేతానికి కృషి చేసి, ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, చంద్రమౌళి, రాజిరెడ్డి, హన్మంత్ బిరాధర్, యోగేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గంధమల్ల గోపి, వేణుగోపాల్, క్రాంతి కుమార్, మంజుల వాణి, కళావతి, లావణ్య, అరుణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?