ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.

ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి చౌరస్తా, ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలకుర్తి సోమశేఖర్, మండల ఉపాధ్యక్షుడు శివకృష్ణ, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ప్రదీప్, జిల్లా నాయకుడు వేణు, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు కొలనుపాక శరత్‌కుమార్, మండల నాయకులు పొన్న కుమార్, చిట్టీమల్ల నగేష్, బీజేపీ జిల్లా నాయకుడు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్. రేవంత్ రెడ్డి రాక్షసుడంటూ రాజయ్య ఫైర్.
3,146 కొత్త గ్రామపంచాయతీల గుర్తింపు కేసీఆర్‌దే  కడియం శ్రీహరి తన బిడ్డల భవిష్యత్తు కోసం నియోజకవర్గాన్ని వాడుకుంటున్నాడు: రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):...
ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు.
కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.