పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మినేషన్ వేసిన మద్దిలేటి

పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మినేషన్ వేసిన మద్దిలేటి

జోగులాంబ గద్వాల జిల్లా   (తెలంగాణ ముచ్చట్లు) డిసెంబర్ 5 

మూడో విడత  ఎన్నికల్లో భాగంగా  జింకలపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్  దాకాలను పూర్తి చేసినటువంటి జింకలపల్లి మద్దిలేటి  తమ వ్యక్తిత్వాన్ని గ్రామ  ప్రజలతో  మాట్లాడుతూ ఊరి  కథ పరిష్కారం కొరకై కృషి  చేస్తూ సమస్యలు ఎన్ని ఉన్నా గ్రామ అభివృద్ధికి కె అవసరమైన చర్యలు తీసుకుంటానని  గ్రామ ప్రజలకు తెలియజేశాడు

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి