పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి మృతి
Views: 9
On
డేస్క్,,తేలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని శ్రీను అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలు కాగా.. వెంటనే చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments