అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ గ్రామ ప్రజలపై ఉండాలి 

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ గ్రామ ప్రజలపై ఉండాలి 

 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

కామేపల్లి దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోవింద్రాల బంజారా పండితాపురం కొత్త కాలనీ సెంటర్ లో ఏర్పాటు చేసిన గౌరమ్మకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిమగల అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారి కృపా కటాక్షాలు గ్రామ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆ దిశగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డులక్ష్మీనారాయణ. నరసింహ చారి.భీమానాయక్.గోపిసత్యనారాయణ.గంగారపు సైదులు. గొడవర్తి రామారావు. గంగారపు అప్పయ్య. నాగరాజు. మేకల మల్లికార్జునరావు. భూక్య నాగేంద్రబాబు. కిసన్. ఉపేందర్. రవి. వీర నాగులు. రామ.శివాజీ. నగేష్. వినయ్. నరేష్ తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .