భక్తుల రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!
Views: 14
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
* శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి బయట టీబీసీ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
* స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
* ఇక ఆదివారం స్వామివారిని 84,060 మంది భక్తులు దర్శించుకోగా, 34,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
* శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు సమకూరింది.
Tags:
Post Your Comments
Latest News
02 Nov 2025 21:47:09
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు):
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు.
పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...


Comments