శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం..!
ఆగమశాస్త్ర పండితుల సలహాలు!
Views: 10
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
- ఆగమసలహాదారులు, అధికారులతో ఈవో శ్యామలరావు భేటీ
- లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా సలహా కోరిన అధికారులు
- మహాశాంతి యాగం నిర్వహించాలని సూచించిన ఆగమశాస్త్ర పండితులు
*లడ్డూ కల్తీ పై టీటీడీ కీలక నిర్ణయం!!*
* తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
* ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించింది.
* ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను కూడా టీటీడీ ప్రారంభించింది.
* దేశవ్యాప్తంగా ఉన్న వేద పండితులు, రుత్విక్కులను కూడా తిరుమలకు రప్పిస్తున్నారు.
* ఈ యాగం నిర్వహణతో ప్రాయశ్చిత్తం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 18:33:29
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...


Comments