మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Views: 6
On
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం వెల్టూర్ బీఆర్ఎస్ యువ నాయకుడు మధుఆధ్వర్యంలోమాజీమంత్రినిరంజన్రెడ్డిజన్మదినవేడుకలనుహైదరాబాద్ రామంతపూర్ లో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్నాయకులుకేక్కట్చేసిజన్మదినవేడుకలుజరుపుకున్నారు. ఇలాంటి పుట్టినరోజులుమరెన్నోజరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో జయరాజు, శ్యామ్, చంద్రమోహన్, శ్రీను, రాములు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments