కామారెడ్డిలో బాల్య వివాహం.. కేసు నమోదు
Views: 54
On
కామారెడ్డి, తెలంగాణ ముచ్చట్లు:
కామారెడ్డి - రామారెడ్డి మండల కేంద్రంలో పదో తరగతి చదువుతున్న బాలికకు 24 ఏళ్ల యువకుడికి ఇచ్చి పెళ్లి చేసిన తల్లిదండ్రులు.అర్ధరాత్రి 3 గంటలకు పెళ్లి చేసిన కుటుంబ సభ్యులు.. పెళ్లి అనంతరం అడ్డుకున్న సీడబ్ల్యూసీ అధికారులు.బాలిక గర్భవతిగా ఉన్నట్టుగా అనుమనం.. వైద్య పరీక్షలు నిర్వహించనున్న అధికారులు.బాలిక, యువకుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసిన అధికారులు.కేసు నమోదు చేసి బాలికను బాలసదన్ తరలింపు
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments