ఉద్యమకారుల ఫోరం అధ్యక్షునిగా చిలువేరు రమేష్

ఉద్యమకారుల ఫోరం అధ్యక్షునిగా చిలువేరు రమేష్

హసన్ పర్తి తెలంగాణ ముచ్చట్లు

వర్ధన్నపేట నియోజకవర్గ                                          తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షునిగా హాసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన చిలువేరు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారని తెలియజేశారు. ఈ సందర్భముగా రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గ ఉద్యమకారుల ఆత్మ గౌరవం,సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తన సేవలు గుర్తించి మండల అధ్యక్ష పదవి నుండి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు భాశబోయిన రవీందర్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .