'ఫైర్ అండ్ యాష్'గా అవతార్ మూడో భాగం...
Views: 6
On
* జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’... తాజాగా దీని మూడో భాగంపై అప్డేట్ వచ్చేసింది.
* టైటిల్ ప్రకటించడంతో పాటు విడుదల తేదీ వెల్లడి
* 'అవతార్- ఫైర్ అండ్ యాష్' పేరుతో తెరకెక్కుతున్న పార్ట్ త్రీ!
* వచ్చే ఏడాది డిసెంబర్ 19న విడుదల కానున్నట్లు ప్రకటన
దర్శకుడు దీని గురించి మాట్లాడుతూ...
_"ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టిపెడుతున్నాము. మరో కొత్త ప్రపంచాన్ని మంచి కథనంతో, భారీ విజువల్స్ తో మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్ని చూస్తారు"_ అని చెప్పారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments