పవన్ 'OG' నుంచి క్రేజీ అప్‌డేట్!
Views: 8
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను 'OG' సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు.
* అమరావతిలోని ఆఫీసులో సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
* వచ్చే నెలలో చిత్రీకరణ పున:ప్రారంభం కానున్నట్లు సమాచారం.
* "సెప్టెంబర్ 2న పవన్ స్టార్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని" ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments