ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై _'హైడ్రా'_ మా...

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై _'హైడ్రా'_ మా...

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

* హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చిన అధికారులు.. 

* తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు.

* మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్‌ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు.

"ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.. తాజా పరిణామాల వల్ల, మేం ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేం కోర్టును ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను" -అక్కినేని నాగార్జున

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపాలని హైకోర్ట్ స్టే!!

* ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ సినీనటుడు నాగార్జున

* దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. 

* ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .