కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రజల్లో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు

కొంతమంది హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రజల్లో చెరిగిపోని ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు

 ఆ హీరోయిన్ పేరు చెబితే ఫలానా పాత్ర మదిలో వెంటనే మెలుగుతుంది. అలానే హీరోయిన్ అనిత మీకు గుర్తు ఉండే ఉంటుంది. దివంగత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా చేసి  నువ్వు నేను మూవీతో ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో.. ప్రేక్షకుల్లో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ సినిమాలో అన్ని పాటల అద్భుతం అంతే. ఇప్పటికి కూడా చాలామంది ప్లే లిస్ట్‌లో ఈ మూవీ సాంగ్స్ ఉంటాయి. తేజ డైరెక్షన్‌లో నువ్వు నేను తెరకెక్కిన విషయం తెలిసిందే.
హీరో ఉదయ్ కిరణ్‌-అనితల పెయిర్ మూవీలో చాలా క్యూట్‌గా ఉంటుంది. నువ్వు నేను తర్వాత కూడా అనితకి మంచి అవకాశాలు వచ్చాయి. శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల్లో కనబడి ఆకట్టుకుంది. 2013 లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత తను సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజ్ 43 సంవత్సరాలు. ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో అలానే ఉంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .