ఝాన్సిరెడ్డి త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన కాంగ్రెస్ నేతలు..

ఝాన్సిరెడ్డి త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన కాంగ్రెస్ నేతలు..

జనగామ జిల్లా:

తొర్రూరు మండల కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రమాదవశాత్తు స్టేజి కుప్పకూలడంతో పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి కాలుకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ తరలించిన విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఝాన్సిరెడ్డి త్వరగా కోలుకోవాలని పాలకుర్తి మండల కేంద్రమలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు రాపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు,యువజన నాయకులు,స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఝాన్సీరెడ్డి త్వరగా కోలుకోవాలని,ప్రజలకు తనవంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .