ఆరేళ్ళ చిన్నారులపై 17ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి!
భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ఘటన!
Views: 23
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్ళి ఇద్దరు బాలికలపై బాలుడి(17) లైంగిక దాడి
* తప్పించుకున్న మరో చిన్నారి..
* నిందితుడు, బాధితులంతా ఒకే కులం వారు కావడంతో విషయం బయటకు పొక్క కూడదని కుల పెద్దలు తీర్మానం..
* ఎవరికైనా ఫిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తాం అని హుకుం..
* *కులపెద్దల హెచ్చరికలతో మౌనంగా ఉన్న బాధిత కుటుంబాలు ఇల్లెందు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు!*
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments