బెంగుళూరు రేవ్ పార్టీ కేసు...
ఛార్జిషీట్ దాఖలు చేసిన బెంగుళూరు పోలీసులు
Views: 22
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* 1086 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు..
* 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు..
* సినీ నటి హేమా రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్టు పేర్కొన్న పోలీసులు..
* పార్టీలో హేమా MDMA డ్రగ్స్ సేవించినట్టు ఆధారాలు..
* మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జిషీట్‌కు జోడించిన పోలీసులు..
* హేమాతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments