ఆదివారంలోగా నిందితులను ఉరి తీయండి!!
*డాక్టర్ అత్యాచార కేసులో సీబీఐని కోరిన మమతా బెనర్జీ*
Views: 23
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
కోల్‌కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈ కేసులో నిందితులను ఆదివారంలోగా ఉరి తీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐని కోరారు.
"మా కోల్‌కతా పోలీసులు దాదాపు 90 శాతం వరకు దర్యాప్తును పూర్తి చేసారు" అని ఆమె తెలిపారు. ఈ నేరానికి వ్యతిరేకంగా టిఎంసి చీఫ్ నిరసనకు నాయకత్వం వహించనున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments