హుజురాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత!
Views: 3
On
తెలంగాణ ముచ్చట్లు డెస్క్:
* కరీంనగర్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో శనివారం భారీగా గంజాయి బయట పడింది.
* హుజూరాబాద్ బస్టాండ్ లో 20కిలోల గంజాయి అమ్మడానికి ప్రయత్నించిన ఒరిస్సాకు చెందిన అర్జున్, సుభాష్ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
* యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments