ఎస్సై సృజన్ కుమార్ ను కలిసిన ఆర్ఎంపీ,పిఎంపి సభ్యులు

ఎస్సై సృజన్ కుమార్ ను కలిసిన ఆర్ఎంపీ,పిఎంపి సభ్యులు

తెలంగాణ ముచ్చట్లు దేవరుప్పుల:

దేవరుప్పుల మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన యు.సృజన్ కుమార్ ను ఆర్.ఎం.పి పిఎంపి రాష్ట్ర కార్యవర్గ మండల సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎం.పి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనగామ జిల్లా అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ,దేవరుప్పుల మండల ఆర్ఎంపీ,పిఎంపి అధ్యక్షుడు మేకపోతుల వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షుడు గుండు సుధాకర్,కార్యదర్శి సాధు రఘునాథ్ రెడ్డి,కోశాధికారి తీగల సత్యనారాయణ,సభ్యులు గరిగంటి ప్రభాకర్,కొంగ సతీష్,కర్రే శ్రీశైలం,చింతకింది మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .