వరద బాధితులకు అన్నదానం చేసిన మహమ్మద్ గౌస్ పాషా

వరద బాధితులకు అన్నదానం చేసిన మహమ్మద్ గౌస్ పాషా

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

సోమవారం నాడు రామన్నపేట కాలనీ లో ముత్తగూడెం ఎర్ర పులి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ఆధ్వర్యంలో వరద బాధితులకు సుమారు 1500 మందికి వారి తరుపున భోజనం అందించటం జరిగింది వారి ఆధ్వర్యంలో వారి టీము మరియు మహమ్మద్ గౌస్ పాష కి హృదయపూర్వక కృతజ్ఞతలు 60 డివిజన్ నుండి సిపిఐ సూర్యారావు కృష్ణమూర్తి కృష్ణ నాగరాజు నాయకులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .