భారీ వర్షాలకు మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

--పెద్దమందడి ఎస్సై శివకుమార్ 

భారీ వర్షాలకు మండలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దమందడి ఎస్సై శివకుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు బయటకి వెళ్ళరాదు, విద్యుత్ స్తంభాలు ముట్టరాదు, చెరువులు అలువులు వంపులు దగ్గర రైతుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.వ్యవసాయ పొలాల దగ్గర బోరు మోటర్ దగ్గర రైతులు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా మట్టి మిద్దెలో ఉండరాదని భారీ వర్షాల కారణ వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలను కోరారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .